New Underwater Tunnel Aquarium In Hyderabad | Kukatpally | Hyderabad | Telangana #fishes #aquarium

Votre vidéo commence dans 10
Passer (5)
Turn 1h of work a week into $2000 a month

Merci ! Partagez avec vos amis !

Vous avez aimé cette vidéo, merci de votre vote !

Ajoutées by admin
67 Vues
#UnderwaterAquarium #Aquarium #Telangana
Underwater tunnel aqua exhibition recently opened in Kukatpally near Balanagar metro station. It has a collection of Starfish, Angelfish, Clownfish and many more.

#UnderwaterAquarium #TunnelAquarium #Aquarium #Hyderabad #Telangana
Our YouTube channel brings you the latest news from around the world, including politics, education, entertainment, sports, business, science and technology, health, lifestyle, and many others.

Underwater tunnel
Located in: Metro Wholesale Kukatpally Hyderabad
Address: FCH9+WW3, Sangeet Nagar, Kukatpally, Hyderabad, Telangana 500072
Hyderabad: The newly opened underwater tunnel aquarium in Kukatpally is the latest source of summer recreation for the Hyderabad people.Underwater tunnel aqua exhibition recently opened in Kukatpally near Balanagar metro station. It has a collection of Starfish, AngelfishFirst Underwater Tunnel Aquarium Exhibition In Hyderabad | Way To Kukatpally Aquarium ExpoThe newly opened underwater tunnel aquarium in Kukatpally is the latest source of summer recreation for the Hyderabad people.Aquarium Tunnel | SEA LIFE Aquarium.aquarium #aquariumfish #hyderabad #hyderabadi #underwatertunnel #biggestaquarium #expo #hyderabadexhibition Under Water TunnelUnder Water Tunnel Aquarium Expo 2023 in Kukatpally | More than 500 varieties of Fish on display in Hyderabad #naiwiktv #aquarium ...The basement of the Inorbit Mall in Kukatpally has the Under Water Tunnel Aquarium. It is one of Hyderabad's biggest malls and a well-liked gathering place founderwater tunnel aquarium exhibition has started in kukatpally from today; Hyderabad: 60 కిలోల బరువు. The Underwater Aquarium In Kukatpally, Hyderabad ... Address:Metro Wholesale India,Survey No:233 to 140 Moosapet Village,BalanagarHyderabad: Offering a 180-degree view of marine life, an underwater tunnel aqua exhibition has been set up to enthral its visitors in ...
Hyderabad's first Underwater Tunnel Aquarium Expo has opened recently in Kukatpally from 15th April 2023. It will be opened for the next 60Under Water Tunnel Aquarium. హైదరాబాద్‌లో అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియం ఎక్స్‌పో ...
Hyderabad: అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియం ఎగ్జిబిషన్ నగరవాసులను ఆకట్టుకోనుంది. ఇప్పటికే నగరంలో పలుమార్లు ఇలాంటి ప్రదర్శనలు నిర్వహించగా.. నేటి నుంచి మళ్లీ ప్రారంభం కానుంది. మంత్రి కేటీఆర్ నేడు ప్రదర్శనను ప్రారంభించనున్నారు.
ప్రధానాంశాలు:
నేటి నుంచి కూకట్‌పల్లిలో అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియం ఎగ్జిబిషన్
ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
500 రకాల చేపలు చూసే అవకాశంహైదరాబాద్‌లో అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియం ఎక్స్‌పోకు సర్వం సిద్దమైంది. నేటి నుంచి ఈ ప్రదర్శన ప్రారంభం కానుండగా.. ఇప్పటికే సందర్శకులకు అన్ని ఏర్పాట్లు చేశారు. అన్ని నగరాల్లో ఇటీవల అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియం ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనలో ప్రపంచంలోని రకరకాల జాతుల చేపలను వీక్షించవచ్చు. కన్నులపండువగా చూడటానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. దీంతో ఇలాంటి ప్రదర్శనలకు సందర్శకుల తాకిడి కూడా బాగా ఎక్కువగా ఉంటుంది.శుక్రవారం నంచి హైదరాబాద్‌లో మరోసారి అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియం ప్రదర్శన జరగనుంది. కూకట్‌పల్లి పరిధిలోని మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఎదురుగా ఉన్న ట్రక్ పార్కింగ్ గ్రౌండ్‌లో ప్రదర్శన జరగనుంది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రదర్శన జరగనుండగా.. తొలిరోజు సందర్శకులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. రెండో రోజు నుంచి టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంది. దాదాపు 60 రోజుల పాటు ఈ ప్రదర్శన ఉండనుంది.500 రకాల సముద్రపు చేపలను ప్రదర్శనలో ఉంచనున్నారు. అద్దాలలో ఉన్న చేపలను వీక్షించవచ్చు. చాలా రకాల అరుదైన జాతుల చేపలను చూడవచ్చు. ఇక్కడ ప్రదర్శనకు ఉంచిన చేపలలో అరభైమా రకం చేప ప్రత్యేకమైనదిగా చెబుతున్నారు. ఈ చేప రోజుకు కిలోన్నర చికెన్ తింటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ చేప 60 కిలోలు ఉండగా.. దీని ధర ప్రస్తుతం మార్కెట్‌లో రూ.6 లక్షలు ఉందని అంటున్నారు.

ఇవే కాకుండా అనేక రకాల విభిన్న రకాల జాతుల చేపలు ప్రదర్శనలో ఉంచనున్నారు. ఇవాళ సాయంత్రం 6.30 గంటలకు మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ అండర్ వాటర్ టన్నెల్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. అలాగే ఈ ఎగ్జిబిషన్‌లో ఇండియాలోని వివిధ రాష్ట్రాల హ్యాండీక్రాఫ్ట్‌స్, చేనేత వస్త్రాల స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే నగరంలో గతంలో ఇలాంటి ఎగ్జిబిషన్లు జరగగా.. సందర్శకులు భారీగా తరలివచ్చారు. హైదరాబాద్‌తో పాటు కరీంనగర్, ఇతర పట్టణాల్లో ఇలాంటి ఎగ్జిబిషన్లు సందర్శకులను ఎంతో ఆకట్టుకున్నాయి. సందర్శకుల నుంచి వస్తున్న ఆదరణ కారణంగా పలుచోట్ల ఇలాంటి అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియం ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నారు.
Catégories
SEA WATER AQUARIUM
Mots-clés
including politics, education, entertainment

Ajouter un commentaire

Commentaires

Soyez le premier à commenter cette vidéo.